Bank Account ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం : అది ఏమిటి అంటే ..! WhatsApp

Bank Account ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం : అది ఏమిటి అంటే ..!

Bank Account ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం : అది ఏమిటి అంటే….!

చాలామందికి ఒకటి కంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి . చాలామంది వారి సేవింగ్స్ కోసం మరియు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కోసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తుంటారు . ఇలా మెయింటైన్ చేసే క్రమంలో మనం ఒక బ్యాంక్ అకౌంట్ ని వాడడం మర్చిపోతుంటాం . మరి ఇలాంటి సమయంలో బ్యాంకులోని ఖాతాను ఎలా యాక్సిస్ చేయాలి మరియు దీని వల్ల వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందో చూద్దాం.

రమేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఓ బ్యాంకు ఖాతా తెరిచాడు, కానీ ఆ ఖాతాను ఎప్పుడూ వాడటం మానేశాడు. చాలాకాలం తర్వాత, అతను తన ఖాతా Inoperative Bank Account  గా  మారినట్లు తెలుసుకున్నాడు. Inoperative Bank Account  అంటే 2 సంవత్సరాల పాటు లావాదేవీలు జరగకపోతే, బ్యాంకు ఖాతాను నిలిపివేస్తుంది. దాన్ని మళ్లీ వాడాలంటే, బ్యాంకుకు వెళ్లి ఆధార్, పాన్ వంటి పత్రాలు ఇవ్వాలి. రమేష్ ఇదంతా చేసి తన ఖాతాను మళ్లీ సక్రియం చేసుకుని, డబ్బు వాడడం ప్రారంభించాడు.

ఇలా ఉన్న బ్యాంక్ అకౌంట్ ను నార్మల్ బ్యాంక్ అకౌంట్ లాగా మార్చడానికి గాని , లేదా ఆ బ్యాంక్ అకౌంట్ ను క్లోజ్ చేయడానికి గానీ ఎలాంటి ఫీజు తీసుకోరు . మరియు ఇన్ని రోజులు బ్యాంకు ఖాతాను వాడనందుకు పెనాల్టీ మరియు ఎలాంటి ఫీజు తీసుకోరు . అలా ఫీజును తీసుకున్నట్లయితే మనం కంప్లైంట్ చేయొచ్చు .

మనం మన అవసరాల కోసం రెండు కంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లను తెరిచినప్పుడు బ్యాంకు లోని అకౌంట్లను ఎలా వాడాలి అన్నది కూడా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం .  మనం సరైన పద్ధతిలో వినియోగించుకుంటే చాలా మంచిగా మన జీవనాన్ని సాగించవచ్చు . ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల సరిగ్గా గడిచిపోయేలాగా చూసుకోవచ్చు . ఇది చిన్న ఉద్యోగులకు అయినా కూడా వర్తిస్తుంది

బ్యాంక్ అకౌంట్  ఓపెన్ చేసేటప్పుడు ఏ పని మీద దానిని ఓపెన్ చేశారు , ఆ పర్పస్ ని కచ్చితంగా ఫుల్ ఫీల్ చేసినట్లయితే మన జీవనం సులభం అవుతుంది.

ఇలాంటి ఎన్నో బ్యాంకు రిలేటెడ్ అంశాల కోసం Manatelugubadi.com  ఫాలో అవ్వండి…!

Business : ఉద్యోగంతో పాటు వ్యాపారం: నెలకు రూ.30 వేల వరకూ నిర్ధారిత ఆదాయం!

Leave a Comment