మీ షాప్ ని ఒక సూపర్ షాప్ లాగా మార్చాలి అనుకుంటున్నారా ?
ఈ మధ్య మీ షాప్ కి కస్టమర్లు తక్కువగా వస్తున్నారా ?
ఇది పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ రద్దీ లేదా మీ షాప్ గతంలో కంటే రద్దీగా ఉండటం మరియు హోమ్ డెలివరీని ఇష్టపడటం వంటివి కావచ్చు, చాల మంది కస్టమర్లు షాప్ లో ఉండే రద్దీ వల్ల వారికి కలిగే ఇబ్బంది వల్ల షాప్ కి రాకపోవచ్చు . కస్టమర్లకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం సులభతరం కావచ్చు లేదా బహుశా కొత్త పోటీదారులు వారిని అట్ట్రాక్ట్ చేసి ఉండవచ్చు. ఎక్కువ ఆఫర్లు పెట్టి కంపిటీటర్స్ కస్టమర్లను వారి షాప్ కి వచ్చేలా చేసి ఉండవచ్చు .
పోటీ పెరుగుతోందా?
ప్రతి వారం, కొత్త దుకాణాలు తెరుచుకుంటాయి. ఈ కంపిటిషన్ లో షాప్ ని రన్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. మీ షాప్ ఎలా ప్రత్యేకంగా ఉంటుంది? ఆన్‌లైన్ యాప్‌లు మీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నాయా? మీరు ఒక్కరే ఈ సమస్యను ఎదురుకోవడం లేదు – చాలా స్థానిక షాప్ లు ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. అయితే, కస్టమర్‌లు మీ వద్దకు వచ్చే వరకు వేచి ఉండకుండా, మీరు వారి వద్దకు వెళ్లినట్లయితే?
మీరు మీ స్టోర్‌ని మీ కస్టమర్‌ల వద్దకు తీసుకెళ్లినట్లయితే?
వెల్కమ్ టు chotu .com
chotu మీకోసం 24 హౌర్స్ పని చేస్తాడు మరియు మీకు ఆర్డర్స్ రావడం లో సహాయం చేస్తాడు . ఆన్లైన్ అప్స్ లాగానే chotu ద్వారా ఎక్కడి నుండి అయన ఆర్డెర్న్స్ ని పెట్టగలుగుతారు . Chotu చాల స్పెషల్ . ఎందుకు అంటే ఇందులో 0% కమీషన్ సదుపాయం ఉంది …… కస్టమర్ ఇచ్చే ప్రతి రూపాయి షాప్ ఓనర్ కి చేరుతుంది .
chotu 100% safety ని పాటిస్తుంది . కస్టమర్ వాట్సాప్ నుండి డైరెక్ట్ గా మీ వాట్సాప్ కు కావాల్సిన వస్తువుల లిస్ట్ వస్తుంది . అంటే కస్టమర్ డైరెక్ట్ గా తనకి కావాల్సిన వస్తువులని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు. కస్టమర్ డేటా ఎవరికి తెలియదు . చోటు కూడా ఈ డాటాను సేవ్ చేసుకోడు .
మీ షాప్ నుండి ఆర్డర్ ద్వారా కస్టమర్లకు వెళ్లే వస్తువుల ధర మీరు మాత్రమే నిర్ణయిస్తారు . మీ ధర మీ చేతులలోనే ఉంటుంది .
మీరు మీ నమ్మకమైన కస్టమర్‌లను నిలుపుకోవాలనుకుంటే మరియు కొత్త వారిని ఆకర్షించాలనుకుంటే, ట్రాఫిక్, పార్కింగ్ లేదా పొడవైన లైన్ల గురించి చింతించకుండా మీ కస్టమర్‌లు వాట్సాప్ ద్వారా ఆర్డర్‌లు చేయగల సిట్యుయేషన్ ని ఊహించండి. సరిగ్గా ఇక్కడే chotu మీకు సహాయపడతాడు .
chotu.comని పరిచయం చేస్తున్నాము!
chotu.com అనేది ఒక సులభమైన ప్లాట్‌ఫారమ్, ఇది మీ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌కి తీసుకెళ్లి, కస్టమర్‌లకు సౌకర్యం కలిగించడానికి రూపొందించబడింది. ఈ ప్లాట్‌ఫారమ్‌తో, మీరు మీ కస్టమర్‌లతో వాట్సాప్‌లో సులభంగా కనెక్ట్ అవ్వచ్చు, ఆర్డర్లు తీసుకోవచ్చు, మరియు ఉత్పత్తులను వారి ఇంటి వరకు డెలివరీ చేయవచ్చు.
chotu.com లో మీ షాప్ ని రిజిస్టర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి
- chotu.com వెబ్సైటు కి వెళ్లి “నాకు షాప్ ఉంది ” పైన క్లిక్ చేయండి .
- మీకు ఓపెన్ ఆయన పేజీ లో కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ “నా సూపర్ షాప్” అనే బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
- మీ వివరాలని కరెక్ట్ గా ఇవ్వండి .
మీ షాప్ చోటు లో రిజిస్టర్ అయిపోయింది .
కస్టమర్స్ chotu.com కి వెళ్లి షాప్ ని సెర్చ్ చేస్తారు .
వారికీ కావాల్సిన వస్తువులు కావాల్సిన షాప్ నుండి కార్ట్ లో కి add చేసుకొని ఆర్డర్ చేస్తారు .
ఈ ఆర్డర్ డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి వస్తుంది
మీరు వారితో చాట్ చేయచ్చు కాల్ చేయచ్చు మరియు కాంటాక్ట్ లో ఉండచ్చు .
ఈ విధం గా చోటు మన అందరికోసం 24/7 అవైలబ్లె గా ఉంటాడు .