HDFC :హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్  : ఇకపై వీటికి మెసేజ్ లు.....! WhatsApp

HDFC :హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్  : ఇకపై వీటికి మెసేజ్లులు…..!

HDFC :హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్  : ఇకపై వీటికి మెసేజ్లులు…..!

 హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూల్స్ మారాయి . మార్పులు సందర్భంగా ఒక ముఖ్యమైన మార్పు జరిగింది అదేంటి అంటే,  ఇకపై 100 కన్నా తక్కువ పేమెంట్ చేసినట్లయితే వారికి టెక్స్ట్ మెసేజ్ అనేది రాదు .

టెక్స్ట్ మెసేజ్ అనేది మన ఫోన్ కి ప్రతిసారి ఏదైనా ఒక పేమెంట్ చేసినప్పుడు వస్తుంది . దాని ద్వారా ఎంత డబ్బులు మన అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి మరియు ఏ టైం కి డెబిట్ అయ్యాయి , ట్రాన్సాక్షన్ నెంబర్ ఏంటి , ఏ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి , ఏ టైం కి డెబిట్ అయ్యా అనే వివరాలన్నీ ఈ టెక్స్ట్ మెసేజ్ లో తెలుస్తాయి.

కానీ ప్రస్తుతం మారిన HDFC బ్యాంకు రూల్స్ ప్రకారం ఇదేవి టెక్స్ట్ మెసేజ్ లో రావు .

ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ మీరు 30 రూపాయలు పాల ప్యాకెట్ కోసం గా పేమెంట్ చేశారు అనుకోండి , అప్పుడు మీకు ఎటువంటి టెక్స్ట్ మెసేజ్ రాదు . డెబిట్ అయిన విషయం మీకు ఎలాంటి మెసేజ్ రూపంలో దొరకదు .

ఎంత డెబిట్ అయింది తెలుసుకోవాలి అంటే మీరు కచ్చితంగా ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందే .

అలానే ఎవరైనా మీకు 500 రూపాయల కన్నా తక్కువ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ చేసినట్లైనా కూడా మీకు టెక్స్ట్ మెసేజ్ అనేది రాదు .ఉదాహరణకు మీ సోదరి మీకు 300 రూపాయలు పేమెంట్ యూపీఐ ద్వారా చేసింది అనుకుందాం అప్పుడు మీకు డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని ఎలాంటి మెసేజ్ రాదు . కేవలం 500 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు మీ అకౌంట్ లో జాయిన్ అయినప్పుడు మాత్రమే ,మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది .

ఎందుకు ఇలా

ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇండియాలో చాలా వరకు చిన్న చిన్న పేమెంట్స్ జరుగుతున్నాయి . ఈ చిన్న చిన్న పేమెంట్స్ యొక్క ట్రాన్సాక్షన్ కూడా మెసేజ్ లాగా పంపించడం వల్ల బ్యాంకులకు ఒక విధమైన లాస్ అనేది వస్తోంది అందుకనేసే 100 కన్నా తక్కువ పేమెంటు మన అకౌంట్ నుండి వెళ్ళినప్పుడు కానీ మరియు 500 కన్నా తక్కువ పేమెంట్ మన అకౌంట్లో పడినప్పుడు కానీ మనకి ఎలాంటి టెక్స్ట్ మెసేజ్ అనేది రాదు .

Leave a Comment